పొదిలి సిఐని సత్కరించిన హాబీబుల్లా బేగ్ ఫౌండేషన్

పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లిఖార్జునరావు ను బుధవారం నాడు హాబీబుల్లా బేగ్ ఫౌండేషన్ చెందిన నాయకులు సత్కరించారు.

ఈ సందర్భంగా హాబీబుల్లా బేగ్ ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ తమ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో హాబీబుల్లా బేగ్ ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్, సభ్యులు న్యాయవాది షబ్బీర్, మూసాజాని,బాజీ తదితరులు పాల్గొన్నారు0