అక్రమ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు
పొదిలి పట్టణంలోని మర్రిపూడి అడ్డరోడ్డు వద్ద పొదిలి నుండి అక్రమంగా మద్యం తీసుకుని వెళ్తున్నారని విశ్వసనీయ సమాచారంతో తనిఖీ నిర్వహించి గుండ్లసముద్రం గ్రామానికి చెందిన ఏలూరి నాగేశ్వరావు అనే అతని వద్ద నుండి 47క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొదిలి ఎస్ఐ జి కోటయ్య ఒక ప్రకటనలో తెలిపారు.