ఫ్రెండ్స్ యావర్ టీం ఆధ్వర్యంలో అంత్యక్రియలు
పొదిలి పట్టణం పియన్ఆర్ కాలనీ నందు ఒక మహిళ మృతి చెందడంతో అంత్యక్రియలకు బందువులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఫ్రెండ్స్ యావర్ టీం సంప్రదించటం తో వారు అంత్యక్రియలు కార్యక్రమాన్ని లాంఛనంగా పూర్తి చేసారు
ఈ కార్యక్రమంలో ప్రెండ్స్ యావర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు