ఇంధనం పొదుపు పై అవగాహన సదస్సు
ఇంధనం పొదుపు చేసి డిపో ఆదాయం పెంచాలని సిఎంఈ సాయిరెడ్డి అన్నారు శుక్రవారం పొదిలి ఆర్టీసీ గ్యారేజి లో డిపో మేనేజర్ శివప్రసాద్ అధ్యక్షతన ఇంధన పొదుపు మాసోత్సవం జరిగింది
ఈ సందర్భంగా డిపో మేనేజర్ శివప్రసాద్ మాట్లాడుతూ గత సంవత్సరం 5.78 కెఎంపియల్ సాధించి డివిజన్ల్ స్ధాయి లో మంచి స్ధానం పొందమన్నారు ఈ సందర్భంగా డ్రైవర్ లకు ఇంధన పొదుపు పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు ఎంయఫ్ విజయ ఏఎంఐ మౌనిక కార్మికులు తదితరులు పాల్గొన్నారు