మార్కాపురం శాసనసభ నియోజకవర్గంకు సోమవారం నాడు ఐదుగురు నామినేషన్లు దాఖలయ్యాయి.
అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైదా, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థి పొట్లూరి ఇమ్మానియేల్ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాన్ కు అందజేశారు