మార్కాపురం నియోజకవర్గం లో 32 నామినేషన్లు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మార్కాపురం నియోజకవర్గం లో నామినేషన్లు గడువు ముగిసేసరికి మొత్తం 32నామినేషన్లు దాఖలయ్యాయి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా అన్నా వెంకట రాంబాబు, డమ్మి అభ్యర్థిగా అన్నా రాంబాబు భార్య అన్నా దుర్గా కుమారి, తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి,డమ్మి అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ జావిద్ అన్వర్ , డమ్మి అభ్యర్థి షేక్ సైదా, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా రావెళ్ల భాగ్యలక్ష్మి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా సయ్యద్ ఇస్మాయిల్,జై భీమ్ రావ్ భారత్ పార్టీ అభ్యర్థిగా శాతరాజుపల్లి చంద్రశేఖర్, విసికె పార్టీ అభ్యర్థి నూతలపాటి రాజు,

స్వతంత్ర అభ్యర్థులుగా ‌ సుబ్బారావు, పొట్లూరి ఇమ్మానియేల్, ఏరువ నాగార్జున్ రెడ్డి, కొత్తపల్లి బ్రహ్మారెడ్డి,కంది వెంకట నారాయణ రెడ్డి, పటాన్ సుభాని భవనం వెంకటేశ్వర్ రెడ్డి, దేవిరెడ్డి హనుమ రెడ్డి, గాయం వెంకట రెడ్డి, పావులూరి భాను ప్రసాద్, యుద్ధం నరసింహారావు, తిరుమల రెడ్డి సుబ్బలక్ష్మి కనుబుద్ది రాంగోపాల్ రెడ్డి, కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి కూకట్పల్లి అప్పన్న ఉండేలా వెంకటనారాయణ రెడ్డి బాలయ్య పోలసాని నారాయణరెడ్డి తవణం మహేశ్వర్ రెడ్డి దొండపాటి శ్రీనివాసరెడ్డి బాల మద్దిలేటి మొత్తం 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు