కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

సార్వత్ర ఎన్నికల్లో భాగంగా మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని నియోజకవర్గ అభ్యర్థి సయ్యద్ అన్వర్ సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కె.వి రత్నం సిపిఎం నాయకులు ఎం రమేష్ కాంగ్రెస్ పార్టీ పొదిలి కొనకనమిట్ల తర్లుబాడు మార్కాపురం అధ్యక్షులు షేక్ నసరుద్దీన్  సుబ్బారావు , బాడేసా, షేక్ ఇస్మాయిల్, స్థానిక నాయకులు కొట్టు సుబ్బారావు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు