మార్కాపురం ఎన్నికల బరిలో 27 మంది
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
మార్కాపురం ఎన్నికల బరిలో 29 మంది స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మార్కాపురం నియోజకవర్గం లో మొత్తం 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు చేసినట్లు సంబంధించిన నమూనా ను మార్కాపురం రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనాన్
సోమవారం నాడు విడుదల చేశారు.
బ్యాలెట్ నమూనా ప్రకారం
1.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు సిలింగ్ ప్యాన్,
2.తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సైకిల్
3.భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్, హస్తం
4.జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ కు కోటు
5.జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డి పెన్ స్టాండ్
6.నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం నారాయణరెడ్డి బక్కెట్
7 విసీకే పార్టీ అభ్యర్థి నూతలపాటి రాజు కుండ
8.భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి రావెళ్ల భాగ్యలక్ష్మి, చెరుకు రైతు
9. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి సయ్యద్ ఇస్మాయిల్ నిచ్చెన
10.అబ్దుల్ రఫీ మంచం
11.కంది నారాయణరెడ్డి డంబెల్స్
12.కనుబుద్ది రామ గోపాల్ రెడ్డి గ్యాస్ స్టౌవ్
13. కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి పండ్ల బుట్ట
14. కూకట్పల్లి అబ్బన్న బ్యాటరీ టార్చ్
15.కొత్త పులి బ్రహ్మారెడ్డి గ్యాస్ సిలిండర్
16. గాయం వెంకట్ రెడ్డి టీవీ రిమోట్
17.తవణం మహేశ్వర్ రెడ్డి సితార
18 .దేవిరెడ్డి హనుమారెడ్డి డిష్ అంటెన్నా
19.దొండపాటి శ్రీనివాసరెడ్డి బ్యాట్
20.ఏరువా నాగార్జున్ రెడ్డి కరెంటు స్తంభం
21.పఠాన్ సుభాని గాజు గ్లాసు
22.పొట్టి వెంకట సుబ్బారావు రోడ్డు రోలర్
23.బరిగె బాలయ్య ఉంగరం
24.భవనం వెంకటేశ్వర్ రెడ్డి విజిల్
25.పావులూరి భాను ప్రసాద్ బీరువా
26.యిర్రి బాల మద్దిలేటి పాత్ర
27.యుద్ధం నరసింహారావు టెలివిజన్
స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించి నమూనా బ్యాలెట్ ను ఎన్నికల రిటర్నింగ్
అధికారి రాహుల్ మీనాన్ ప్రకటన విడుదల చేశారు