19 వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

 

పొదిలి మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు బెస్త పాలెం పొదిలమ్మ నగర్ పిఎన్ఆర్ కాలనీ నందు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నేర్పించారు

స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు గడపగడపకు వెళ్లి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కాపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి అన్నా రాంబాబు లకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు చెన్నారెడ్డి,వెంకట రెడ్డి, 5వ సచివాలయం కన్వీనర్ అనుకు నిహాంత, పట్టణ సోషల్ మీడియా కో కన్వినర్ మందగిరి రమేష్ యాదవ్, స్థానిక నాయకులు గంజి సుబ్బారావు,యోగయ్యా, మధు, వెంకటేష్ ,వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు