దీక్ష విరమించిన అమర్ సింహా

పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద ఆరు రోజుల నుండి దీక్ష చేస్తున్న మాకినేని అమర్ సింహా శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నే స్వచ్ఛందంగా దీక్ష విరమించారు ఈ కార్యక్రమంలో పొదిలి సహాయ తహాశీల్ధార్ జానీ బేగ్ ఎయస్ఐ వదూద్ పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు విఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు