పవన్ కళ్యాణ్ తో వరికుటి నాగరాజు భేటీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జనసేన పార్టీ అధినేత పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ నాయకులు వరికుటి నాగరాజు భేటీ అయ్యారు
సోమవారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంకు హాజరైన పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన వరికుటి నాగరాజు పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని పోగా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం మహోత్సవం అనంతరం వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం