టిడిపి సంబరాలు ఇమాంసా కు ఘనంగా సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా శనివారం నాడు స్థానిక ఇస్లాంపేట నందు టిడిపి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక మాజీ ఎంపిటిసి సయ్యద్ ఇమాంసా ను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు
అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన కెక్ ను ఇమాంసా కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు
ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు