బాలికలు ఆత్మరక్షణ కు కరాటే శిక్షణ అవసరం : జిల్లా కోర్డినేటర్ వేణు

బాలికలు ఆత్మరక్షణ కు కరాటే శిక్షణ తిసుకొవలని రుద్రమదేవి మార్షల్ అకాడమీ జిల్లా కోర్డినేటర్ వడ్డే వేణు స్ధానిక బాలికల ఉన్నత పాఠశాల నందు కోమర బాలికలకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం లో అన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కోమర బాలికల శిక్షణ పథకం పేరుతో భారత దేశం మొత్తం 14 సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి బాలికకు ఆత్మరక్షణ కోరకు శిక్షణ ఇస్తున్నారని అందులో భాగం గా ఇక్కడ శిక్షణ తరగతులు ప్రారంభించామని ఆయన అన్నారు. పాఠశాల లోని బాలికలకు ఆత్మ రక్షణ కోసం వివిధ రకాల మేలుకువులను వారికి నేర్పించారు ఈ కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయరాలు దోర్నల వరమ్మ ఉపాధ్యాయలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు