వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని వరద బాధితులకు కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల కీట్లు ను మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, టిడిపి నాయకులు కనకం నరసింహారావు, కందేర నసరయ్య పంపిణీ చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు