ఇది మంచి ప్రభుత్వం కరపత్రం ఆవిష్కరణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం స్థానిక సర్పంచ్ పెరికె సుకదేవ్ అద్యక్షతన తో జరిగింది.
ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కరపత్రాన్ని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో ప్రతి ఇంటి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ శ్రీనివాసు మూర్తి ఏపీవో బులెన్ రావు ఏపీఎం గోపాలకృష్ణ వ్యవసాయ ప్రత్యేక అధికారి రాజ్యలక్ష్మి పశువైద్య అధికారిణి,ప్రసన్న రంగ లక్ష్మి హౌసింగ్ ఏఈ బాలు నాయక్ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ విఆర్ఓ దిలీప్ కుమార్
మండల టిడిపి అధ్యక్షుడు మూగబోయిన బాబురావు యాదవ్ గొట్లగట్టు సర్పంచ్ తెలుగు యువత నాయకుడు పెరికే సుకుద్ టిడిపి నాయకులు కాశిరెడ్డి పరిటాల సుబ్బయ్య తాతిరెడ్డి , మువ్వా కాటమరాజు,భాషపతి నాయుడు అంకాల రోశయ్య , శ్రీకాంత్ రెడ్డి కృష్ణారెడ్డి భీమాంజనేయరెడ్డి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు అభిమానులు పాల్గొన్నారు