రాఘవరెడ్డి దంపతులను సత్కరించిన పగడాల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి చందన దంపతులను పొదిలికి చెందిన యువ ఆధ్యాత్మిక గురువు పగడాల మల్లిఖార్జున స్వామి
శ్రీశైలం దేవస్థానం శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు.