పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని పొదిలి పట్టణం కాటూరి వారి పాలెం గ్రామానికి చెందిన కాటూరి అశోక్ గురువారం నాడు తాడేపల్లి లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు