జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం, బాలికల ఉన్నత పాఠశాల నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ని వివిధ రకాల పోటి ల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

వివిధ కార్యక్రమాల్లో ప్రతిజ్ఞ చేశారు

వివిధ కార్యక్రమాల్లో పొదిలి తహశీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్, టిడిపి నాయకులు గునుపూడి భాస్కర్, పొల్లా నరసింహ యాదవ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు