పొగాకు కంపెనీ లను కట్టాడి చేయలని పొగాకు బోర్డు డైరెక్టర్ బాలినేని సీతరామయ్య పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతుల తో ఏర్పాట్లు చేసిన సమావేశంలో అన్నారు,
కంపెనీలు కొనుగోలు అనుమతులుతో వస్తేనే వేలం ప్రారంభం చేస్తామని ఆయన అన్నారు కంపెనీలు 144రూపాయలకు కొనుగోలు చేసి 208 రూపాయలకు అమ్ముతున్నరని కంపెనీలు ఇలాంటి పోకడలు ఇంకా జరగకుండా కట్టడి చేస్తామని ఆయన అన్నారు పొదిలి వేలం కేంద్ర పరిధి లో పొగాకు బ్యారేన్లు మరియు క్యూరింగ్ పనులు లను పరిశీలించుటుకు పొగాకు బోర్డు చెందిన ప్రతినిధి బృందం పర్యటించి రైతుల కష్టం సుఖలు అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో ఆర్ సుబ్బారావు రమేష్ బాబు యస్ బి యస్ ఉమాహేశ్వరరావు రత్నసాగర్ రైతు నాయకులు సానికొమ్మ వెంకటేశ్వర రెడ్డి
యస్ వెంకటేశ్వర రెడ్డి గుంటూరి సుబ్బయ్య మరియు రైతులు బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు