కస్తూరి గాందీ బాలికల పాఠశాల కు కుర్చీలు బహుకరించిన బిజెపి నేతలు
పొదిలి కస్తూరి గాంధీ బాలికల పాఠశాల కు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాగులురి రామయ్య 10 కుర్చీ లను బహుకరించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరైన భారతీయ జనతా పార్టీ మైనరిటి మోర్చ్ రాష్ట్ర కార్యదర్శి ఖలీఫాతుల్లాభాష మాట్లాడుతూ ప్రధాని మోడీ గారు బేటీ బచావో బేటీ పడవో కార్యక్రమంలో దేశంలో పెద్ద ఎత్తున మార్పుకు శ్రీకారం చుట్టరాని కౌమర దశ బాలికలకు ఆత్మ రక్షణ కోరాకు శిక్షణ ఇస్తున్నారని ఆయన అన్నారు ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ చిన్న చిన్న అవసరలను వ్యక్తిగతం నేను సహాయం చేస్తానని పెద్ద సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కారించుటకు కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైనరిటి మోర్చ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాదర్ భాష పొదిలి మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి బిజెవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి మరియు విద్యార్థినిలు ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు