ఆశావర్కర్స్ పారితోషకాలు వెంటనే ఇవ్వాలిని ధర్నా

ఆశావర్కర్స్ నాలుగు నెలల పెండింగు పారితోషకాలు టి.బి.ట్యూబెక్టమి 104కేసులకు 2సంవత్సరాల పెండింగు పారితోషకాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్థూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్స్ ఉప్పలపాడు ప్రాదమిక ఆరోగ్యకేంద్రం వద్ద ధర్నా చేసి అనంతరం వైద్యాధికారి డాక్టర్ బ్రహ్మతేజకి వినతిపత్రం ఇచ్చారు.ఈ ధర్నాలో సిఐటియు కార్యదర్శి యం.రమేష్ ఆశావర్కర్స్ రామకుమారి పద్మ సరస్వతి అలేఖ్య రమాదేవి దుర్గ కుమారి వెంకటలక్షమ్మ లు తదితరులు పాల్గొన్నారు