వైసీపీ ఎన్నికల మానిఫెస్టో లో పొదిలి సమ్మర్ స్టోరేజ్ చేర్చాలిని బాలినేని వినతి

పొదిలి పెద్ద చెరువు నందు సమ్మర్ స్టోరేజ్ (యస్ యస్ ట్యాంక్) 150 కోట్ల రూపాయలతో నిర్మాణం అంశంని వైసీపీ మానిఫెస్టో పెట్టలాని ఒంగోలు పార్లమెంట్ నియైజకవర్గం వైసీపీ అధ్యక్షులు బాలినేని శ్రీనువాసులు రెడ్డి కి పొదిలి కి చెందిన బాలినేని యువజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దొడ్డుపల్లి సుబ్బన్నచారి నాయకులు జక్కిరెడ్డి రామకృష్ణ రెడ్డి దోర్నల సుధాకర్ రెడ్డి తనిగోపుల మురళి కృష్ణ బి సుబ్బారెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారుపొదిలి కొనకనమీట్ల మండలం లలో 32 గ్రామలలో మంచి నీటి సమస్య పరిష్కారం కు రక్షిత నీటి సరఫరా(ప్రాజెక్టు) వారు సర్వే చేసి 114 కోట్ల రూపాయల తో ప్రతిపాదనలు తయారు చేసి పెట్టిన తెదేపా ప్రభుత్వం విస్మరించినదిని కాబట్టి పొదిలి కొనకనమీట్ల ప్రజలకు శ్వాశిత నీటి సమస్య పరిష్కారం కు కృషి చేయలని విజ్ఞప్తి చేసామని దానికి బాలినేని ఖచ్చితంగా ఈ అంశం ని జగన్మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకొని వెళ్ళుతని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు