లోక్ అదాలత్ లో 44 కేసులు రాజీ
పొదిలి జూనియర్ సివిల్ జడ్జీ కొర్టు నందు శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 44 కేసులు రాజీ జరిగాయి. ముఖ్య అతిధి గా హాజరైన జిల్లా 7వ అదనపు నాయ్యస్ధానం జడ్జీ రమేష్ మాట్లాడుతూ కక్షిదారులు లోక్ అదాలత్ తమ కేసులను రాజీ చేసుకోనటవలన మన సమయం డబ్బు ఆదా అవుటంతోపాటు ప్రశాంతత సమకూరతుందాని అన్నారు పొదిలి జడ్జీ రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజలు కేసులు రాజీ చేసుకోవటం ద్వారా వారి మద్య ఉన్న సంబంధలు పటిష్టంగా ఉంటయ్యిని రాజీ మార్గం రాజా మార్గం ని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యస్ ఎం భాష దర్నాసి రామరావు మునగాల రమణ కిషోర్ షేక్ షబ్బీర్ రాంబాబు బొడగిరి వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు