విభజన చట్టం లోని అంశాలను అమలు చేయండి తెలుగుయువత జిల్లా అధ్యక్షులు కరిముల్లా
ఆంద్రప్రదేశ్ పునర్విజన చట్టం లోని అంశాలను ప్రత్యేక హోదా పై ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతనతో జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానంను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలని ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరిముల్లా డిమాండ్ చేసారు స్ధానిక పొదిలి రోడ్లు రహాదారుల అతిధి వసతి గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నడికుడి-శ్రీకాళహస్త్రి రైలు మార్గంకు ఆరకోర నిధులు కేటాయింటం అదేవిధంగా కనిగిరి నియైజకవర్గం పరిధి లో నిమ్జ్ కు నిధులు కేటాయించాక పోవటం పట్ల జిల్లా ప్రజల తీవ్ర ఆగ్రహం తో ఉన్నరని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదా అని దాని సాధన కై ఎలాంటి పరిణామాలు జరిగిన వెనకడుగు వేసే ప్రసక్తిలేదాని ఆయన అన్నారు 2019 ఎన్నికల మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలుపించుకొవసిన అవస్యకత ఎంతైనా ఉందాని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి మరలా అధికరం లోనికి వచ్చే విధంగా కృషి చేయలని ఆయన అన్నారు ఈ సమావేశంలో జిల్లా తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య కార్యదర్శి ముల్లా జందాభాష తెలుగు యువత నాయకులు సూకదేవ్ తదితరులు పాల్గొన్నారు