అప్పులు భాధ తో రైతు ఆత్మహత్య
పొదిలి మండలం రామపురం గ్రామం లో అప్పులు భాధ తో పుట్ట ఏరుకులయ్య (48) అనే రైతు శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నరు. మృతుడుకు భార్య ఇద్దరు మగపిల్లలుఉన్నారు. విషయం తెలుసుకొన్న పొదిలి ఠాణా అధికారి జె నాగరాజు సంఘటన స్ధలం చేరుకొని విచరించి వ్యాజ్య నామోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు