శ్రీపతినగర్ లో చీరలు పంపిణీ చేసిన: సుకదేవ్
పొదిలి గ్రామ పంచాయతీ లోని శ్రీపతినగర్ నందు సిటిబిసి యూత్ ఆద్వర్యం లో ఆదివారం ఉదయం మహిళలకు సంస్థ నాయకులు సుకుదేవ్ చీరలు పంపిణీ చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరిద్రరేఖ దిగువ ఉన్న ఇలాంటి కాలనీ లో మహిళలు చీరలు పంపిణీ మొదటి కార్యక్రమంలో ఎన్నుకొన్నమని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమలు చేయుటకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో నిరంజన్ రాకేష్ శ్యామ్ దినేష్ వినయ్ చింటు తదితరులు పాల్గొన్నారు