రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి: అగ్రిగోల్డ్ బాధితులు & ఏజెంట్స్ సంఘం
అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ సొమ్ము తిరిగి చెలించుటకై రాష్ట్ర బడ్జెట్ లో 4 వేల కోట్లు రూపాయలు కేటాయించాని డిమాండ్ చేస్తు పొదిలి మండల రెవెన్యూ కార్యలయం వద్ద 19,20,21 తేదిలలో రిలే దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు కావున పొదిలి మండలం లోని అగ్రిగోల్డ్ బాధితులు ఈ కార్యక్రమంని జయప్రదం చేయలని అగ్రిగోల్డ్ బాధితులు& ఏజెంట్స్ సంఘం పొదిలి మండల కమిటీ ఒక ప్రకటన లో తెలిపారు