అదుపు తప్పిన కారు 7 గొర్రెలు మృతి మరో 11 గొర్రెల పరిస్థితి విషమం
ఒంగోలు- కర్నూలు రోడ్డు కాటూరివారిపాలెం వద్ద ఆదివారం ఉదయ పొదిలి నుండి ఒంగోలు వైపు వెళ్ళుతున్న కారు అదుపు తప్పి ఎదురుగా ఉన్న గొర్రెలపై దూసుకొని వెళ్ళాటంతో 7 గొర్రెలు అక్కడికి అక్కడే మృతిచెందినయి మరో 11 గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది సరిగా పశువైద్యశాల లేకపోవడం రాజుపాలెం చెందిన గొర్రలకాపారి వెల్పుల ఎరుకులయ్య త్రీవ ఆవేదన వ్యక్తం చేసారు విషయం తెలుసుకున్న పొదిలి ఠాణా రక్షకభటులు సంఘటన స్ధలం చేరుకొని విచారణ చెప్పాటరు