నూతన ధ్వజస్తంభం ఊరేగింపు.
పొదిలికొండ పై వేంచేసిఉన్న పృధులపురి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో ఈ నెల 25 తేదీన ప్రతిష్ఠిచనున్న ధ్వజస్థంభం ని పొదిలి సమంతపూడి నాగేశ్వరవు ఆర్తి వద్ద నుండి శివాలయం చైర్మన్ సామంతపూడి నాగేశ్వరవు నాలుగురు ధ్వజస్థంబ ఉభయ దాతలు చలువాది సత్యనారాయణ చలువాది భాస్కర్ సింగంశెట్టి కృష్ణ ప్రసాద్ సింగంశెట్టి అరున్ కుమార్ దంపతులు పొదిలికొండ ఆర్యవైశ్య సత్రం కమిటి వారు పొదిలి మర్రిపూడి భక్తులు అందరూ మేళతాలలతో పురవీదులలో ఊరేగించారు.