విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయలని పొదిలి డిపో వద్ద ధర్నా
విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాని కోరుతూ పొదిలి ఆర్టీసీ డిపో వద్ద భోజన విరామంలో విద్యార్థులు టీచర్ల కలిసి మెరుపు ధర్నా నిర్వహించారు అనంతరం డిపో మేనేజర్ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల బాలుర ఉన్నత పాఠశాల(దక్షిణం) చెందిన విద్యార్థులు టీచర్లు మరియు ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా తెదేపా పట్టణ అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు