జగన్ సంకల్ప పాదయాత్ర కు భారీ ఏర్పాట్లు
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర జయప్రదం కు ముమ్మర ఏర్పాట్లు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇడుపులపాయలో యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి మార్కపురం నియైజకవర్గం సంబంధించినప్రజా సంకల్ప యాత్ర రూట్‌మ్యాప్ విడుదల చేయటం తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ మేరకు 25 తేదీన కనిగిరి నియైజకవర్గం నుండి మార్కపురం నియైజకవర్గం కు పాదయాత్ర చేరుతుందిని ఆ రాత్రి కి చినరికట్ల గ్రామం లో బస చేస్తారని సోమవారం పొదిలి పట్టణంలో సాయంత్రం బహిరంగ సభ జరుగుతుందిని సోమవారం నాడు రాత్రి కి పొదిలి నందు బస చేస్తారని మంగళవారం నాడు కూడా పొదిలి మండలం రాత్రి బస చేసారని అనంతరం 100 రోజు పొదిలి మండలం నుండి సంతనుతలపాడు నియైజకవర్గం చీమకుర్తి మండలం లోకి ప్రవేస్తుందనిపార్టీ వర్గలు తెలిపాయి.