అడుగు అడుగున జగన్ కు ప్రజలు నీరజనలు పాదయాత్ర లో 20 వేలుకు పైగా పాల్గొన్న ప్రజలు
ప్రజ సంకల్ప యాత్ర 99 వ రోజు పొదిలి టైలర్స్ కాలని నుండి మంగళవారం ఉదయం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి విద్యార్థినిలు తో సెల్ఫీ లు దిగారు అనంతరం కాటూరి వారి పాలేం లో భారీ గా తరలివచ్చిన ప్రజలు, మహిళలు తో జగన్ వారి యొక్క కష్ట సుఖలు అడిగి తెలిసుకున్నరు అనంతరం కాటూరి వారి పాలేం నుండికొండేపి నియైజకవర్గం చెందిన ఆగ్రహం కు రోడ్డు ఇరువైపుల భారీ ప్రజలు నిలుచొని జగన్ కు నీరజనలం పలికారు ఆగ్రహం లో పార్టీ జెండా ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు అక్కడి కార్యకర్తల తో కొద్ది సేపు వారి తో మాట్లడి తిరిగి పాదయాత్ర ను ప్రారంభించారు అక్కడి నుండి నేరుగా తళమల్ల కొల్డ్ స్టోర్జ్ వద్దఏర్పాటు చేసిన ప్రదేశం లో భోజనవిరామం తీసుకొన్నరు తిరిగి ప్రారంభంమైన పాదయాత్ర తళామల్ల లో పార్టీ జెండా ను ఆవిష్కరించారు అనంతరం ఫీర్దోస్ నగర్ ముస్లిం లతో మాట్లడి మహిళలు తో సెల్ఫీ లం దిగారు తరువాత గోగినేని వారి పాలెం మహిళలు పెద్ద ఎత్తున ఘాన స్వాగతం పలికారు అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు తరువాత ఉప్పులపాడు నందు మహిళలు ప్రజలు ఘాన స్వాగతం పలికారు అనంతరం అక్కడ పార్టీ జెండా ను ఆవిష్కరించారు నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం ను ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించి పూలమాలలు వేసారు అక్కడి నుండి రోడ్డు కు ఇరువైపుల ట్రాఫిక్ లో నిలిచిపోయిన ప్రయాణీకులు మహిళ కూలీలు డ్రైవర్ లు రైతులు యువకులు మరియు విద్యార్ధినిలతో తో సెల్ఫీలు దిగి వారికి కరచాలనం చేయటంతో వారు అందరూ జై జగన్ జైజై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు 90 సంవత్సరాల వయసు కలిగిన ప్రయాణీకరాలు ఆమె కుటుంబ సభ్యులు తో కలిసి సెల్ఫీ దిగటంతో వారు తీవ్ర భావద్రోగ్యంకు లోనైయ్యారుఅడుగు అడుగున ప్రజలు ఘానంగా నీరజనలు పలికారు 99 రోజు పాదయాత్ర లో 20 వేల పైగా ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి కొండేపి వైసీపీ ఇన్చార్జ్ వరికుటి అశోక్ బాబు మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంట్ వెనుకబడిన తరగుతుల విభాగం అధ్యక్షులు కఠారి శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు