ప్రజ సంకల్ప యాత్ర 100 రోజుల కేక్ కోసిన సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజసంకల్పయాత్ర పొదిలి మండలం లో 100 రోజు కావటం తో పొదిలి మార్కపురం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు కేక్ ను కంభలపాడు సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ పొదిలి మండల లో వైసీపీ అధినేత తలపెట్టిన ప్రజ సంకల్పయాత్ర 100 రోజుల కావటం సంతోషదాయకంని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల రాజశేఖర్ సర్పంచ్ బాలయ్య యాదవ్ వెలుగోలు కాశీ స్ధానిక గ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు