తప్పిన భారీ ప్రమాదం
ప్రకాశంజిల్లా పొదిలిమండలం చిదంబరంపల్లి గ్రామంలో వరిగడ్డి వాములు దగ్ధం భారీ గా ఏగిసి పడిన మంటలు సకాలంలో కరెంటు రావటం తో పొలం లోని బోర్లు నీటి ద్వారా మంటలు ఆర్పిరటంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నరు చుట్టుప్రక్కల అనేక గడ్డి వాములు ఉండటం ప్రక్కనే నివాస గృహలు ఉండటం తో సకాలంలో మంటలు ఆర్పాటంతో భారీ ప్రమాదం తప్పిందిని ప్రజలు తెలిపారు