గ్రామసభలకు భూముల కోల్పోయిన రైతులు హక్కు పత్రలతో హాజరుకండి:తహాశీల్ధార్ విద్యాసాగరడు

నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైను క్రింద భూములు కోల్పోతున్న రైతుల సంబంధించిన గ్రామలలో దసళ్ళపల్లి నందు మార్చి 5తేది సోమవారం ఉదయం 11గంటలకు మండల పరిషత్ పాఠశాల నందు మల్లవరం పంచాయతీ కార్యలయం నందు మధ్యాహ్నం 3 గంటలకు మంగళవారం ఉదయం పొదిలి మండల తహాశీల్ధార్ కార్యలయంలో ఉదయం 11 గంటల సాయంత్రం 3 గంటలకు కంభాలపాడు గ్రామ పంచాయతీ కార్యలయంలో గ్రామసభలు నిర్వహింస్తున్నట్లు పొదిలి మండల రెవెన్యూ తహాశీల్దార్ సిహెచ్ విద్యాసాగరడు తెలిపారు కావున రైతులు తమ హక్కు సంబంధించిన పత్రలతో గ్రామ సభలకు హాజరు కావలని ఆయన కోరారు