2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి: రైతులు డిమాండ్
2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ కార్యలయంలో నడికుడి- శ్రీకాళహాస్తి రైల్వే లైన్ లో భూముల కోల్పోయిన రైతులు తో మల్టీ డిసిప్లీనర్ ఎక్సో ప్సోర్ట్ కమిటీ వారు ఏర్పాటు చేసిన సమావేశం లో అన్నారు 70 శాతం భూమి రైల్వే లైన్ కోసం కోల్పోతే వారికి రైల్వే ఉద్యోగం ఇవ్వాలని రైతులు వినతి పత్రం అందజేశారు అదేవిధంగా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు. ఊరికి ఐదు వందల మీటర్లు దూరం లో ఉన్న భూముల కు నివేసన స్ధలం రేటు ఇవ్వలని రైతులు కోరారు ఈ సందర్భంగా కోనేరు రంగరావు కమిటీ సభ్యులు నరసింహ నాయక్ మాట్లాడుతూ రైతులు యొక్క విన్నపలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తుమని ప్రభుత్వం ఉద్యోగం సౌకర్యం రైల్వే లైన్ ప్రాజెక్టు క్రింద లేదని ధర నిర్ణయం తీసుకొనిది జాయింట్ కలెక్టర్ అని వాటి పై అభ్యంతరలు అంటే పిర్యాదు చేసుకొని అవకాశం ఉంటుందిని అయిన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కోనేరు రంగరావు కమిటీ సభ్యులు యస్ సృజన రామరాయుడుతహాశీల్ధార్ సిహెచ్ విద్యాసాగరడు మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట్ల నాగేశ్వరరావు సర్పంచ్ గంగవరపు దీప రైతు నాయకులు కాటూరి వెంకట ప్రతాప్ సిపియం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ వైసీపీ నాయకులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు