ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ను విలీనం చేయలని కోరుతూ పొదిలి ఆర్టీసీ డిపో ఎదురు ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యం లో శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రీజినల్ నాయకులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే జరపలని ఆక్రమరవాణా అరికట్టులని బడ్జెట్ లో ఆర్టీసీ కి నిధులు కేటాయించాలని ఎవి ట్యాక్స్ మరియు డిజల్ ట్యాక్స్ మినహాంచాలని తోలగించిన ఒప్పంద కార్మికుల ను వెంటనే విధులు లోనికి తీసుకొని క్రమబద్ధం చేయలని మొదలగు 20 డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కారం చూపలని ఆయన డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పిఎయన్ రెడ్డి రామకృష్ణ వెంకట్రావు రోషన్ కుమార్ షేక్ ఖాధర్ బాష దివకర్ ఆంజనేయలు ఆర్ సుబ్బారావు షేక్ కరిముల్లా కొండలు వెంకటేశ్వర్లు మహిళ నాయకులు పార్వతి విజయలక్ష్మి రమదేవి దరియాబీ తదితరులు పాల్గొన్నారు