పామురు రోడ్డు ప్రమాదం లో పొదిలి యువకుడు మృతి
పామురు చివర చెక్ పోస్ట్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయం లో జరిగిన ప్రమాదం లో పొదిలి పట్టణంకు చెందిన షేక్ యం డి మజ్నువలి (” గౌస్ తమ్ముడు ” జెసిబి త) మృతి చెందాడు. వివరాలు లోకి వెళితే కేరళ రాష్ట్రంలో జెసిబి పనులు చూసుకొని తిరిగి స్వగ్రామం పొదిలికి ప్రయాణం లో ఒక్క గంట లో గమ్యం చేరుకొని లోపలనే ఈ దుర్ఘటన జరిగింది పొదిలి పట్టణంలో ఉదయం నే ఈ వార్త తెలియటంతో గౌస్ మరియు మృతుడు మజ్నువలి మిత్రులు ఒక్కసారి షాక్ కు లోనైయి పామురు చెక్ పోస్ట్ వద్ద కు భారీ గా తరిలి వెళ్ళారు. మృతుడుకు వివాహం కాలేదు.