సిపియం నిరసన ప్రదర్శన

ప్రకాశం జిల్లా అబివృద్ది కి నిదులు కేటాయించాలని 10వేలకోట్లు ఇవ్వాలని వెలుగొండప్రాజెక్టు పూర్తిచేయాలని పోరడుతున్న సిపియం జిల్లానాయకత్వాన్ని అరెస్టుచేసి రిమాండుకి పంపటాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో పొదిలి నందు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమం లో ప్రాంతీయకార్యదర్శి యం రమేష్ పి చార్లెస్ జినరసింహారావు యంచిరంజీవి షేక్ లతీఫ్బి
జి దేవదాసు కె శేషయ్య కె వి నరసింహంలు తదితరులు పాల్గొన్నారు