విద్యాధాత గునుపూడి చెంచయ్య

విద్యాథాత గునుపూడి చెంచయ్య అని స్ధానిక అమ్మవారిశాల నందు బుధవారం ఉదయం జరిగిన సంతపసభ వక్తలు ప్రసగించారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపుడి భాస్కర్ యస్పికెపి డిగ్రీ కళాశాల అధ్యక్షులు గునుపూడి చెంచు సుబ్బారావు ప్రముఖ వ్యాపారవేత్త గునుపుడి మధు వివిధ పార్టీల నాయకులు షేక్ సైదా వీరారెడ్డి శ్రీదేవి మరియు ఆర్యవైశ్య నాయకులు వివిధ వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు