ఘానంగా శమంతపూడి జన్మదిన వేడుకలు
తెలుగు దేశం పార్టీ వాణిజ్య విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు శామంతపూడి నాగేశ్వరరావు 61 వ జన్మదిన వేడుకలు గురువారం ఘానంగా నిర్వహించారు ఉదయం తన సామిల్ నందు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వివిధ కులసంఘల నాయకుల మద్య
కేక్ను కోసి పంచిపెట్టారు అనంతరం పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు కార్యకర్తలు కు అల్పహారం ఏర్పాటు చేసారు భారీ గా వచ్చిన కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు ఘానంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ గ్రామ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు