యస్ బి ఐ బ్యాంకు వద్ద ధర్నా
భారతయ స్టేట్ బ్యాంకు పొదిలి బ్రాంచ్ వద్ద ఎటిఎంలలో నగదు కోరతకు నిరసన గా సిపియం ఆద్వర్యం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలి ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ ఎటిఎంలలో సరిపడ నగదు పెట్టకపోవటంన ఖాతాదారుల తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోకుంటున్నారని, దాని వలన ప్రజలు నెల కు ఐదుసార్లుకు పైగా విత్ డ్రాలు చేయటంతో ఖాతాదారుల నుండి సర్ చార్జలు వసూలు చేస్తున్నారుని దాని ఆర్థికంగా నష్టం పోవలసి వస్తుందని ఆయన అన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపియం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.