తెదేపా లో వైసీపీ కార్యకర్తలు చేరిక
పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో కాటూరి వారి పాలెం లోని వైసీపీ చెందిన 30కుటుంబలను తెలుగు దేశం పార్టీ నియైజకవర్గం పరిశీలకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కండవాలు కప్పి పార్టీ లోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మరో పరిశీలకులు దగ్గలి నాగేంద్ర నియైజకవర్గం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణ రెడ్డి మండల పార్టీ అధ్యక్షర్యదర్శిలు కాటూరి పెద్ద బాబు షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.