ఎల్ఐసి ఏజంట్ల సమావేశం

ఎల్ఐసి ఏజంట్ల సమావేశం పొదిలి లో ని  ఎల్ఐసి శాటిలైట్ ఆఫీస్ నందు మేనేజర్ జి అప్పారావు అధ్యక్షతన జరిగింది ఈకార్యక్రమంలో నెల్లూరు యస్డిఎం జె సుందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏజంట్ల ను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమం లో సెల్స్ ఆఫిసర్ ఓ కృష్ణ మూర్తి ఏజంట్ల సంఘం గౌరవ అధ్యక్షులు మేడా నరసింహారావు ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కొండా తిరుపతి రెడ్డి వైస్ ప్రెసిడెంట్ నల్లపు తిరుపతి రెడ్డి మాజీ అధ్యక్షులు కొటేశ్వరరావు డెవలప్ మెంట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం మరియు ఏజంట్ల తదితరులు పాల్గొన్నారు