సిసి కెమెరాల ఏర్పాటు చేసుకోవలి: యస్ఐ నాగరాజు
సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవలని పొదిలి యస్ఐ నాగరాజు సోమవారం స్ధానిక పెద్ద బస్టాండ్ లోని వ్యాపరస్తులకు తెలిపారు సిసికెమెరాలు ఏర్పాటు అవస్యకత గురించి వారికి వివరించారు త్వరలో ప్రతి ఒక్క వ్యాపార వేత్త తమ దూకణంలలో ఏర్పాటు చేసుకోవలని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తురి చెంచునారయణ తదితరులు పాల్గొన్నారు