త్వరలో ధార్మిక అవగాహన మహాసభ
ధార్మిక అవగాహన మహాసభ త్వరలో నిర్వహింస్తామని నిర్వకులు అబ్దుల్ కలం ఒక ప్రకటన తెలిపారు గత ఆదివారం సాయంత్రం 6 గంటల కు స్థానిక పొదిలి శ్రీ సాయి బాలజి కళ్యాణ మండపంలో జరగవలసిన మహాసభ అనవర్య కారణం లతో వాయిదా వెయ్యిటం జరిగిందిని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎం ఎం ఐ జి సి సంస్థ బాధ్యతలు ఒక ప్రకటన తెలిపారు