టెట్ పరీక్ష లో ఆదిలక్ష్మీ ప్రతిభ
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్ పరీక్ష ఫలితలలో బోనిగల ఆదిలక్ష్మీ పొదిలి ప్రాంతంలో 108 అత్యధిక మార్కులు తో ప్రతిభ ను కనపర్చినట్లు ఆదర్శ విద్యా కేంద్రం డైరెక్టర్ హెన్డ్రిపాల్ ఒక ప్రకటన లో తెలిపారు మా దగ్గర టెట్ శిక్షణ తీసుకున్న వారందరూ టేట్ లో అర్హత సాదించారని త్వరలో డియస్సీ శిక్షణ తరగతులు ప్రారంభం చేస్తున్నట్లు వారు తెలిపారు