టెట్ లో సత్తా చాటిన నుర్జహాన్

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్ పరీక్ష ఫలితలలో పొదిలి చెందిన షేక్ నూర్జహాన్ పేపర్ 1నందు 127 అత్యధిక మార్కులు తో రాష్ట్ర స్ధాయి తన సత్తా చాటింది అదేవిధంగా పియన్ఆర్ కాలనీ చెందిన పెరమసాని ప్రియాంక కు 119 మార్కులు మొనపాటి త్రివేణి కి 118 మార్కులు సాధించారు మొత్తం మీదా టెట్ లో ఎక్కువ శాతం మహిళలు హవా కొనసాగింది