జల సంరక్షణ ర్యాలీ

ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా స్ధానిక ఇస్లాం పేట నందు గురువారం సాయంత్రం అమ్మ సేవ సంస్థ ఆద్వర్యం లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కఠారి రాజు మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకం చేయలని నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలిని ప్రభుత్వం ఇచ్చే రాయితీ లను వాడుకోవలని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు ఇమాంసా సంస్థ నిర్వకులం కృష్టయ్య యాదవ్ సీడీపీఓ కృష్ణవేణి హెల్త్ డిపార్టుమెంట్ శ్రీనివాసులు పంచాయతీ సభ్యులు కరిమూన్ తదితరులు పాల్గొన్నారు