మార్చి 23 24,న మహామెగాజాబ్ మేళా
ఆంద్రప్రదేశ్ నైపుణ్యభివృద్ది సంస్థ ఆద్వర్యం ఒంగోలు వెంగళక్కపాలెం లోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల నందు మార్చి 23,24 తేదిల నందు మహా మెగా జబ్ మేళా నిర్వహింస్తున్నరని పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి రత్నప్రభ ఒక ప్రకటన లో తెలిపారు 23తేది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవాలిని ఈ కార్యక్రమంని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలిని ఆమె ఒక ప్రకటన లో తెలిపారు